నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం

55பார்த்தது
నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ముందుకు వెళుతుందని ముధోల్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, పతంగీ కిషన్ అన్నారు. ముధోల్లో నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న కళాశాలలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించడంతో ముధోల్ డిగ్రీ కళాశాల ప్రారంభం కావటం సంతోషకమన్నారు.

தொடர்புடைய செய்தி