మాజీ ఎమ్మెల్యేకు గురుపౌర్ణమి వేడుకల ఆహ్వాన పత్రిక అందజేత

61பார்த்தது
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి దేవస్థానములో ఈ నెల 19 నుంచి 21 వరకు వ్యాసపౌర్ణమి (గురుపౌర్ణమి) మహోత్సవం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా బుధవారం ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ కు ఆలయ అధికారులు, ఆర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி