బస్సులు ఆపండి సారు

65பார்த்தது
ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ లు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చేయి ఎత్తిన చోట బస్సు ఆపాలని ప్రభుత్వం సూచిస్తున్నా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నరు. బాసర రైల్వే స్టేషన్ నుండి ప్రభుత్వ పాఠశాల కు వెళ్లే విద్యార్థులకు బస్సు అపడంలేదని విద్యార్థులు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు బస్సులు ఆపేవిదంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி