భైంసా గురుకులలో స్పాట్ అడ్మిషన్లు

77பார்த்தது
భైంసా గురుకులలో స్పాట్ అడ్మిషన్లు
భైంసా పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఆరు సీట్లు ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ సుమలత తెలిపారు. బైపీసీలో ఓపెన్ కేటగిరీకి 1, ఎంపీసీలో మైనార్టీలకు 1, ఎస్సీలకు 4 ఖాళీ ఉన్నాయన్నారు. శుక్రవారం స్పాట్ అడ్మిషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி