అమ్మవారిని దర్శించుకున్న స్పెయిన్ దేశస్థులు

78பார்த்தது
అమ్మవారిని దర్శించుకున్న స్పెయిన్ దేశస్థులు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంగళవారం రాత్రి స్పెయిన్ దేశస్థులు దర్శించుకొన్నారు. భైంసాలోని ఆరాధన ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స కోసం వారు స్పెయిన్ దేశం నుంచి వచ్చారు. మంగళవారం చికిత్స అనంతరం ఆలయాన్ని సందర్శించారు. వేదపండితులు అమ్మవారి చరిత్రను వారికి వివరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

தொடர்புடைய செய்தி