అమ్మవారి ఆలయం ప్రాంగణం చుట్టు సోలార్ కంచె ఏర్పాటు

83பார்த்தது
అమ్మవారి ఆలయం ప్రాంగణం చుట్టు సోలార్ కంచె ఏర్పాటు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టూ సోలార్ విద్యుత్తు కంచెను మంగళవారం ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇటీవలే ఓ దొంగ ఆలయం లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆలయ అధికారులు, జిల్లా పోలీసుల సమన్వయంతో ఆలయ భద్రతపై ప్రత్యేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி