శనివారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి కి తెల్లవారుజామున ఐదు గంటల నుండి లక్ష్మీనారాయణకి పంచామృతాలతో , అభిషేకించి లక్ష్మీనారాయణ సహస్త్ర తులసి దళాలతో అర్చించి, ఫలాలను నివేదించడం జరిగింది.