ముధోల్: ఫీజు బకాయిలు చెల్లించే వరకు కళశాల నిరవధిక బంద్

77பார்த்தது
ముధోల్: ఫీజు బకాయిలు చెల్లించే వరకు కళశాల నిరవధిక బంద్
ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాన్ని ఆదుకోవాలని ముధోల్ మండలం ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పెండింగ్ స్కాలర్షిప్ లు విడుదల చేయాలంటూ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గత 3 సం. లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వలన కళాశాలలు నిర్వహించలేని స్థితిలో ఉన్నామని ఫీజు బకాయిలు చెల్లించే వరకు కళశాల నిరవధిక బంద్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி