మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం: ఎమ్మెల్యే

54பார்த்தது
మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం: ఎమ్మెల్యే
మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం భైంసా లోని ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో లాబార్థి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో అసెంబ్లీ స్థాయి వర్క్ షాప్ కార్యక్రమానికి అయన హాజరై మాట్లాడారు. లబ్ది దారులను కలుస్తూ సంక్షేమ పథకాలను వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி