డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

61பார்த்தது
డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
డాక్టర్స్ డే సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ డాక్టర్లకు సోమవారం డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన రోగులపట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణను చూపించాలని, అదే విధంగా రోగులు సైతం వైద్యులపట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలని అన్నారు. వైద్య రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி