కుంటాల ఎంపీడీఓగా లింబాద్రి

53பார்த்தது
కుంటాల ఎంపీడీఓగా లింబాద్రి
నిర్మల్ జిల్లా కుంటాల మండల ఎంపీడీఓగా లింబాద్రి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పని చేసి పదోన్నతిపై కుంటాల వచ్చారు. ఇక్కడ ఎంపీఓ రహీం ఇన్నిరోజులు ఇన్చార్జి ఎంపీడీఓగా వ్యవహరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓకు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி