రేపటి నుండి అంతరాష్ట్ర కుస్తీ పోటీలు

67பார்த்தது
కుంటాల మండల కేంద్రంలోని బుధవారం నుంచి అంతర్రాష్ట్ర కుస్తీపోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొని తలపడతారని విజేతకు వెండి కడియం నగదు బహుమతిగా అందిస్తామని, విజేతలను ఘనంగా సన్మానించి భాజాభజంత్రీలతో ఊరేగింపుగా మహాదేవుని ఆలయం వరకు తీసుకెళ్లి మహాదేవునికి అంబలి నైవేద్యం సమర్పించిన అనంతరం భోజనం ఏర్పాటు చేస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி