గ్రామ పంచాయతీ ట్యాంకర్ లాక్కెళ్లిన తయారీదారు

57பார்த்தது
గ్రామ పంచాయతీ ట్యాంకర్ లాక్కెళ్లిన తయారీదారు
పంచాయతీ వాటర్ ట్యాంకర్ డబ్బులు చెల్లించడం లేదని తయారు చేసిన యజమాని కుంటాల మండలం కొత్తవేంకూర్ వాటర్ ట్యాంకర్ ను తీసుకెళ్లాడు. గత ప్రభుత్వం ట్రాక్టర్తోపాటు వాటర్ ట్యాంకర్ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2023 నవంబర్లో రూ. 1. 50 లక్షలకు ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ. 20 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ. 1. 30 లక్షలు చెల్లించకపోవడంతో తయారీదారుడు గురువారం ట్యాంకర్ను తీసుకెళ్లిపోయాడు.

தொடர்புடைய செய்தி