భైంసా పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

59பார்த்தது
భైంసా పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
గురువారం భైంసా పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లను, టీచర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన సి అంజి రెడ్డిని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మల్కా కొమురయ్యని కలిసి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రచారం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி