రేపు భైంసా వ్యవసాయ మార్కెట్ లో భూసార బీట్ బంద్

83பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి శ్రీనివాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమావాస్య సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி