బాసర: పుణ్యస్నానం కోసం పోటెత్తిన భక్తులు

64பார்த்தது
కార్తీక మాసం, ఆదివారం కావడంతో బాసరలోని గోదావరి నది వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపాలు వదులుతున్నారు. అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி