మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు

58பார்த்தது
మతసామరస్యాన్ని చాటిన ముస్లిం యువకుడు
కుంటాల మండల కేంద్రంలోని యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద సోమవారం రాత్రి ముస్లిం సోదరుడు యూసుఫ్ భక్తులకు అన్నదానం చేసి మత సామరస్యాన్ని చాటుకున్నాడు. దీంతో ఆయనను పలువురు సన్మానించి అభినందించారు. పండుగలను ప్రతి ఒక్కరు కలిసిమెలిసి జరుపుకోవాలని గ్రామస్థులు అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండప నిర్వహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி