ఆశావర్కర్ల హామీలు నెరవేర్చాలని వినతి

84பார்த்தது
ఆశావర్కర్ల హామీలు నెరవేర్చాలని వినతి
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కుంటాల వైద్యశాలలో బుధవారం స్టాఫ్ నర్స్ సంతోషికి ఆశావర్కర్లు వినతి పత్రం అందజేశారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. ఈనెల 18న ఎమ్మెల్యేకు, 22న కలెక్టర్కు వినతి పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల సంఘం మండల కన్వీనర్ ఇంద్రమాల, కార్యకర్తలు మమత, దేవకి, లక్ష్మి, విజయ, సంతోష, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி