ఉట్నూర్ డిఎస్పి, సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

53பார்த்தது
ఉట్నూర్ డిఎస్పి, సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ
వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఉట్నూర్ డిఎస్పి, సర్కిల్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తనిఖీ చేశారు. డిఎస్పి సిహెచ్ నాగేందర్, సీఐ మొగిలి పూల మొక్కతో స్వాగతం పలికారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా, గంజాయి పండించడం, రవాణా, సేవించడం, లాంటి వాటికి అలవాటు పడకుండా, ప్రస్తుత సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన విధానాలపై చైతన్యపరుస్తూ అవగాహన కల్పించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி