కడెం ప్రాజెక్ట్ తాజా నీటి వివరాలు

82பார்த்தது
కడెం ప్రాజెక్ట్ తాజా నీటి వివరాలు
కడెం ప్రాజెక్ట్ తాజా నీటి వివరాలను మంగళవారం ఉదయం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.175 అడుగులుగా ఉందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి 357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్న క్రమంలో కుడి కాలువ ద్వారా 8 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 637 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி