ఖానాపూర్: కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

52பார்த்தது
ఖానాపూర్: కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 575 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 555 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైట్ కెనాల్లకు 682, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி