తైక్వాండో రాష్ట్ర పరిశీలకుడిగా ఖానాపూర్ వాసి

85பார்த்தது
తైక్వాండో రాష్ట్ర పరిశీలకుడిగా ఖానాపూర్ వాసి
ఈ నెల 23 నుంచి 25 వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్వహించే 68వ రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల తైక్వాండో పోటీలకు రాష్ట్ర పరిశీలకుడిగా రామారావు సోమవారం నియమితులయ్యారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్న ఈయన పోటీల పరిశీలకుడిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రాంరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி