నారాయణపేటలో ఓ మోస్తరు వర్షం

62பார்த்தது
నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ ఉండి ఒక్కసారిగా చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడ్డది. రోడ్డుపై చిరు వ్యాపారులకు ఇబ్బందిగా మారింది.

தொடர்புடைய செய்தி