సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(s) మండలం నేమ్మికల్ గ్రామం చివరిలో గురువారం దంతాలపల్లి నుండి సూర్యాపేటకు వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్ పక్కనవున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో చెట్టు విరిగిపోయి లారీ గుంతలోకి దూసుకెళ్లింది. లారీ ఇంజన్ బాడీ నూజునుజ్జు అయింది డ్రైవర్ ప్రాణాలతో బయటపడారు.