నల్గొండ: ఓటరు అవగాహన కార్యక్రమాలు జరపాలి

65பார்த்தது
నల్గొండ: ఓటరు అవగాహన కార్యక్రమాలు జరపాలి
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు, సాధారణ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ- 2025 అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆర్డిఓ లను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు , ఆర్డీవోలు, తదితరులతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2025 ముందస్తు కార్యక్రమాలు, ఓటరు అవగాహన కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி