నల్గొండ: కార్పొరేట్లకు భజన చేస్తున్న కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం

58பார்த்தது
నల్గొండ: కార్పొరేట్లకు భజన చేస్తున్న కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం
కార్పొరేట్లకు భజన చేస్తూ కార్మిక హక్కులు కాలరాస్తున్న బిజెపి ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం 8వ పట్టణ మహాసభ దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, లైంగిక దాడి కేసులో జైల్లో ఉన్న డేరా బాబాను హర్యానా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఫెరోల్ పై బయటికి పంపి ప్రచారంలో వాడుకుంటున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி