సూర్యాపేట: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి

68பார்த்தது
సూర్యాపేట: నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి
ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జీవీవీ ఫంక్షన హాల్ లో కర్నాటి రంగయ్య కుమారుడి వివాహనికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி