ప్రభుత్వ ప్రాధామ్య పథకాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ప్రజల వద్ద నుండి విద్యార్థులను స్వీకరించారు. కాగా ఈ సోమవారం (56) మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా, ఇందులో రెవెన్యూ సంబంధించినవి (16), ఇతర శాఖలకు సంబంధించి (40) ఫిర్యాదులు ఉన్నాయి.