నల్గొండ: రామకోటి స్తూప దేవాలయంలో కళ్యాణం

58பார்த்தது
నల్గొండ: రామకోటి స్తూప దేవాలయంలో కళ్యాణం
నల్గొండ జిల్లాలోని రామకోటి స్తూప దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేష్ కరుణ తలంబ్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించిన అనంతరం, బ్రాహ్మణుల వేద మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி