బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

61பார்த்தது
బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
What: , , , , బీసీ కుల గణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చింది నేపథ్యంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు బీసీ నాయకులు అందరికీ ధన్యవాదములు తెలుపుతూ మిర్యాలగూడ పట్టణంలో కాలేజీ విద్యార్థులతో జ్యోతి భా ఉన్న పూలే విగ్రహం వరకు ర్యాలీ చేయడం జరిగింది, , ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత మాట్లాడుతూ బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని కోరారు, సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా 42 శాతం రిజర్వేషన్ లు బీసీలకు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాశరాజు జయరాజు, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, బీసీ సంగం రాష్ట్ర నాయకులు కోల సైదులు, విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు సిరిసినగండ్ల ఈశ్వర చారి, బీసీ సంఘం నాయకులు సిహెచ్ వెంకటేశ్వర్లు యాదవ్, సురేష్ యాదవ్, బీరప్ప, కుమార్ తదితరులు పాల్గొన్నారు
Where: మిర్యాలగూడ

தொடர்புடைய செய்தி