నల్గొండ ఛాయా సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

77பார்த்தது
నల్గొండ జిల్లాలోని పానగల్లు గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు దేవాలయానికి వచ్చి దీపాలు వెలిగించారు. ప్రాచీన కాలం నాటి ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ఇక్కడ ప్రసిద్ధి గాంచింది.

தொடர்புடைய செய்தி