ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంపు ప్రారంభం

13221பார்த்தது
ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంపు ప్రారంభం
నల్లగొండ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మేకల అవుట్డోర్ స్టేడియంలో ఉచిత సమ్మర్ కోచింగ్ హాకీ క్యాంప్ ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కొండ విజయకుమార్ హాజరై క్రీడాకారులకు హాకీ స్టిక్స్ బాల్స్, క్రీడ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లగొండ హాకీ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుందని కితాబును ఇచ్చారు.

தொடர்புடைய செய்தி