నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ ఒకటి, మూడు, ఐదు సెమిస్టర్ల ఫీజు చెల్లింపునకు 28 అక్టోబర్ వరకు పొడిగించినట్లు సిఓఈ డా ఉపేందర్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. అలాగే అపరాధ రుసుముతో 30 అక్టోబర్ వరకు చెల్లించవచ్చునని తెలిపారు. విద్యార్థులు స్పష్టతను ఫీజులు చెల్లించాలని కోరారు.