నల్గొండ పట్టణంలో ఉన్న లెప్రసి కాలనీ, ప్రజలకు రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ నెంబర్తీగల జాన్ శాస్త్రి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ పేర్ల జానయ్య, క్యాథలిక్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.