ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

61பார்த்தது
ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ సూచనల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాఘవరావు, డానియల్, కరుణాకర్, ఆర్. ఐ సూరప్పా నాయుడు, యస్. ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி