స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలో అనే ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక డెడికేషన్ కమిషన్ ఏర్పాటైనట్లు రాష్ట్ర వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి బిసి కుల సంఘాలు, ఇతర కుల సంఘాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దావాషా పేర్కొనే విషయంపై ఆర్జీలను పత్రాలు స్వీకరించి ప్రజాభిప్రాయం తెలుసుకున్నారు.