ఎలికట్టేలో వృధాగా పోతున్న నీరు

962பார்த்தது
ఎలికట్టేలో వృధాగా పోతున్న నీరు
చిట్యాల మండలం ఎలికట్టే గ్రామం సుందరయ్య కాలనీలోని ట్యాంక్ నుంచి గత కొద్దిరోజులుగా నీరు వృధాగా పోతుంది. దీని ద్వారా ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న ఇంట్లోకి నీరు చేరుతున్నాయి. అంతేకాకుండా ట్యాంక్ కూడా శిథిలావస్థకు చేరింది. అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని శనివారం కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி