నకిరేకల్ గురుకులంలో స్పాట్ కౌన్సిలింగ్

81பார்த்தது
నకిరేకల్ గురుకులంలో స్పాట్ కౌన్సిలింగ్
నకిరేకల్ పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి స్పాట్ కౌన్సిలింగ్ బుధవారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. సీఈసీ, వీఓసీ-పీఎస్ టీటీ మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థినీలు కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు అర్హులని ఒరిజినల్ సర్టిఫికెట్లతో సకాలంలో హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி