భూసర్వే సందర్శించిన సబ్ కలెక్టర్

71பார்த்தது
భూసర్వే సందర్శించిన సబ్ కలెక్టర్
తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 60 కాందీశీకుల భూముల్లో కొనసాగుతున్న పైలేట్ ప్రాజెక్ట్ సర్వే పనులను శుక్రవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ సందర్శించి పరిశీలించారు. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி