తిరుమలగిరి సాగర్: కొనసాగుతున్న భూ సర్వే

61பார்த்தது
తిరుమలగిరి సాగర్: కొనసాగుతున్న భూ సర్వే
తిరుమలగిరి సాగర్ మండలంలోని గత మూడు నెలలుగా భూ సమస్యలపైన పైలేట్ ప్రాజెక్ట్ లో భాగంగా చింతలపాలెం గ్రామశివారులో సర్వే 204 కాందిశీకుల భూములలో కొనసాగుతున్న క్రమంలో శనివారం భూసర్వేను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ రమణయ్య పర్యవేక్షించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చింతల పాలెం గ్రామశివారులో సుమారు 13వేల ఎకరాల భూములకు సర్వే ముగింపు దశలో వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி