గుర్రంపోడు: కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

62பார்த்தது
గుర్రంపోడు: కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో పీఎస్సి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించి అగ్రికల్చర్ ఆఫీసర్ రామాంజనేయులు, సీఈఓ సాయి కుమార్, సెంటర్ ఇంచార్జ్ ధర్మయ్యలను సస్పెండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி