మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో రహదారులను నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మును'గోడు గోస తీరాలంటే రాజన్నతోనే సాధ్యమని అన్నారు.