ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ఐ

72பார்த்தது
ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: డివైఎఫ్ఐ
చండూరు మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయని, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి హాజరై మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలో పాఠ పుస్తకాలు, దుస్తువులు అమ్మకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ అధికారుల అండదండలతోటి యదేచ్చగా విద్యా వ్యాపారాన్ని యాజమాన్యాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி