మిర్యాలగూడెం అపోలో రీచ్ ఆసుపత్రిలో సైదులు అనే వ్యక్తికి శస్త్ర చికిత్స కోసం బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అత్యవసరమవ్వగా మేధా సంస్థ వారిని సంప్రదించారు. వారి సమాచారం మేరకు ఫాతిమా ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ ఎండీ పర్వేజ్ స్పందించి అక్కడికి వెళ్లి ఆ పేషెంట్ కి రక్తదానం చేసారు. అక్కడ హ్యూమన్ రైట్స్ పీడబ్య్లుఏఓ సెక్రటరీ ఎండీ నాజరలీ మీర్జా, మేధ వ్యవస్థాపకులు వేణు ఉన్నారు.