మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన సందర్భంగా శనివారం దేవరకొండలో బీజేపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ కూటమిని మరాఠీలు తిప్పి కొట్టి, ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి జై కొట్టారని బీజేపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, అంజయ్య, సుధాకర్, శంకర్, సహదేవ్, అజయ్, రవి, హరి, రమేష్, శంకరయ్య, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.