ముంబై ఇండియన్స్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ (వీడియో)

61பார்த்தது
IPL-2025లో రెండు వరుస ఓటముల తరువాత ముంబై ఇండియన్స్‌ జట్టు తన తొలి విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. దీంతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉన్నవారందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ముంబై ఫ్యాన్స్ చాలా సంబరపడ్డారు. ముంబై ప్లేయర్స్ ఆనందంతో ఎగిరి గంతేశారు.

தொடர்புடைய செய்தி