15 మంది టెక్​​ సీఈఓలతో మోదీ రౌండ్‌టేబుల్‌ సమావేశం

85பார்த்தது
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. క్వాడ్‌ సదస్సు, ప్రవాస భారతీయులతో కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ తర్వాత దిగ్గజ టెక్‌ కంపెనీల CEOలతో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శంతను నారాయణ్‌, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ హాంగ్‌ సహా 15 కంపెనీల CEOలు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி