తుని ఆర్టీసీ డ్రైవర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి లోకేశ్ (వీడియో)

78பார்த்தது
బస్సు ముందు డ్యాన్స్ వేయడంతో తునికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించి డ్రైవర్‌కు భరోసా ఇచ్చారు. డ్రైవర్‌ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూనే.. ఆయనకు మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. ఆయన వెంటనే తన ఉద్యోగంలో చేరొచ్చని తెలిపారు. అలాగే తాను అమెరికా నుంచి రాగానే డ్రైవర్ లోవరాజును పర్సనల్‌గా కలుస్తాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி