టాస్ గెలిచిన MI

76பார்த்தது
టాస్ గెలిచిన MI
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, యన్సెన్, కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్.
MI: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

தொடர்புடைய செய்தி