MI vs KKR: ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అశ్వని కుమార్‌

53பார்த்தது
IPL-2025లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం KKRతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కీలంగా వ్యవహరించిన అశ్వని కుమార్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి అశ్వని కుమార్ రికార్డు సైతం సృష్టించాడు. దీంతో ముంబై జట్టుకు మరో బుమ్రా లభించాడని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி